పవన్ ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంతే: ప్రభాస్ శ్రీను

27-01-2018 Sat 16:11 | Entertainment
  • పవన్ తో కలిసి ఫస్టు టైమ్ చేశాను
  • అది హరీశ్ శంకర్ చలవ 
  • ఆ సీన్ బాగా పండింది
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ, పవన్ తో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావించాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా సమయంలోనే మొదటిసారిగా పవన్ ను దగ్గరగా చూశాను. ఈ సినిమాలో హరీశ్ శంకర్ చిన్నవేషం ఇచ్చారు. రెండు రోజుల పాటు షూటింగ్ ఉంటుందని అన్నారు. అయితే ఈ రెండు రోజులు కూడా నేను చేయలేని పరిస్థితి వచ్చింది".

"ఒక రోజు షూటింగుకు వెళ్లడం కుదరలేదు. రెండో రోజున చివరి నిమిషంలో పొల్లాచ్చి వెళ్లి హరీశ్ శంకర్ ను రిక్వెస్ట్ చేయడంతో ఒప్పేసుకున్నారు. ఆ రోజున పవన్ గారు సీనంతా ఎంజాయ్ చేస్తూ చేసిన తీరు చూశాక, ఆయన కాంబినేషన్లో ఫస్టు టైమ్ చేసిన ఆ సీన్ పండుతుందనే నమ్మకం కలిగింది. ఆయన ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు .. కానీ అందరినీ గమనిస్తూనే వుంటారు. ఆయనను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంతే" అంటూ చెప్పుకొచ్చారు.      
pavanprabhas srinu

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more